చిత్తూరు జిల్లా తిరుమల గోగర్భం డ్యాం సమీపంలో చిరుత సంచారంతో ప్రజలు బెంబేలెత్తుతున్నారు.
చిత్తూరు: చిత్తూరు జిల్లా తిరుమల గోగర్భం డ్యాం సమీపంలో చిరుత సంచారంతో ప్రజలు బెంబేలెత్తుతున్నారు. తిరుమలలోని శారదా మఠం పరిసరాల్లో చిరుత సంచరించిన దృశ్యాలు సీసీ కెమెరాకు చిక్కాయి. ఈ విషయం తెలియగానే స్థానికులు భయాందోళనకు గురవుతున్నారు.