రాజమండ్రికి మరో రెండు విమాన సర్వీసులు | extra two Flights for godhavari pushkaraalu say airport director | Sakshi
Sakshi News home page

రాజమండ్రికి మరో రెండు విమాన సర్వీసులు

Published Sat, Jun 27 2015 9:04 AM | Last Updated on Sun, Sep 3 2017 4:28 AM

extra two Flights for godhavari pushkaraalu say airport director

తూర్పుగోదావరి(మధురపూడి): పుష్కరాల నేపథ్యంలో హైదరాబాద్ నుంచి అదనంగా రాజమండ్రికి మరో రెండు విమాన సర్వీసులు అందుబాటులోకి రానున్నాయి. ప్రస్తుతం జెట్ ఎయిర్‌వేస్ రెండు సర్వీసులు, స్పైస్‌జెట్ఒక సర్వీసు నడుపుతున్నాయి. పుష్కరాలనేపథ్యంలో రద్దీని దృష్టిలో ఉంచుకొని ఈ రెండు సంస్థలు అదనంగా ఒక్కో సర్వీసును త్వరలో ప్రారంభించనున్నట్టు విమానాశ్రయం డెరైక్టర్ మధుసూదనరావు తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement