
పురోహితుడు లేకుండానే..
వరంగల్(ములుగు) : భక్తుల రద్దీ కారణంగా పురోహితులకు భలే గిరాకీ ఏర్పడింది. వారి కోసం భక్తులు గంటల తరబడి వేచి చూడాల్సి వస్తోంది. శుక్రవారం వరంగల్ జిల్లా మంగపేట ఘాట్ వద్ద పురోహితుడు దొరకకపోవడంతో తనకు తెలిసిన పద్ధతిలో పితృదేవతలకు పిండప్రదానం చేశాడు.