వైఎస్‌ జగన్‌ పేరుతో తప్పుడు ట్వీట్‌ | Fake tweet with the name of YS Jagan | Sakshi
Sakshi News home page

వైఎస్‌ జగన్‌ పేరుతో తప్పుడు ట్వీట్‌

Published Thu, Apr 25 2019 4:35 AM | Last Updated on Thu, Apr 25 2019 4:25 PM

Fake tweet with the name of YS Jagan - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: ఇంటర్‌ పరీక్ష ఫలితాలకు సంబంధించి తెలంగాణ రాష్ట్రంలో ప్రస్తుతం నెలకొన్న సంక్షోభంలో సీఎం కె. చంద్రశేఖర్‌రావును నిందించరాదని వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి పేరుతో తప్పుడు ట్వీట్‌ సామాజిక మాధ్యమాల్లో ట్రోలింగ్‌ అవుతూ ఉండటం పట్ల ఆ పార్టీ తీవ్ర అభ్యంతరం తెలిపింది. అది పూర్తిగా తప్పుడు ట్వీట్‌ అని, ఈ ట్వీట్‌ను దురుద్దేశంతో రూపొందించి, ప్రచారం చేస్తున్న వారిపై న్యాయపరమైన చర్యలు తీసుకుంటామని పార్టీ బుధవారం రాత్రి విడుదల చేసిన ప్రకటనలో పేర్కొంది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement