పరిహారం కోసం రోడ్డెక్కిన రైతులు | farmers dharna for crop Compensation | Sakshi
Sakshi News home page

పరిహారం కోసం రోడ్డెక్కిన రైతులు

Published Sat, Apr 16 2016 12:09 PM | Last Updated on Tue, Jun 4 2019 5:16 PM

farmers dharna for crop Compensation

తుగ్గలి : కర్నూలు జిల్లా లో 2014 సంవత్సరానికి గాను పంట నష్టపరిహారం ఇవ్వాలని డిమాండ్ చేస్తూ తుగ్గలి మండలం జొన్నగిరి గ్రామ రైతులు రాస్తారోకో చేశారు. రైతు సంఘం ఆధ్వర్యంలో శనివారం ఉదయం గుత్తి -పత్తికొండ రహదారిలో జరిగిన రాస్తారోకో కారణంగా వాహనాలు భారీ సంఖ్యలో ఆగిపోయాయి. రైతు సంఘం నేతలు రంగారెడ్డి, శ్రీరాములు, భరత్‌రెడ్డి ఆధ్వర్యంలో ఈ ఆందోళన కార్యక్రమం జరిగింది. వెంటనే పంటనష్ట పరిహారాన్ని  చెల్లించాలని వారు డిమాండ్ చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement