
ప్రముఖులకు సన్మానం
భీమవరం మావుళ్లమ్మవారి స్వర్ణోత్సవాల్లో భాగంగా జనవరి 30న సినీ నటి సుధను సత్కరించారు.
జనవరి 31న మావుళ్లమ్మవారిని సినీ దర్శకుడు అడ్డాల శ్రీకాంత్ దంపతులు దర్శించుకున్నారు. వారిని ఆలయ కమిటీ
ఫిబ్రవరి 18న ది ఆర్ట్ ఆఫ్ లివింగ్ సంస్థ వ్యవస్థాపకుడు పండిత్ రవిశంకర్ భీమవరం వచ్చారు.