మామూళ్ల కోసం అధికారులు, సిబ్బంది బాహాబాహీ | Fight bewteen officers and employees in bvpalem Integrated Check Post | Sakshi
Sakshi News home page

మామూళ్ల కోసం అధికారులు, సిబ్బంది బాహాబాహీ

Published Mon, Dec 1 2014 8:44 AM | Last Updated on Sat, Sep 2 2017 5:28 PM

Fight bewteen officers and employees in  bvpalem Integrated Check Post

నెల్లూరు : కాసుల కోసం స్థాయిని మరిచి అధికారులు, సిబ్బంది కొట్టుకున్నారు. నెల్లూరు జిల్లా తడ మండలం బీవీ పాలెంలోని ఇంటిగ్రేటెడ్ చెక్పోస్ట్లో అధికారులు, సిబ్బంది  బాహాబాహీకి దిగారు. మామూళ్ల కోసం ఇరువర్గాల మధ్య ఘర్షణ జరిగింది. ఈ సంఘటనలో పలువురు గాయపడ్డారు. ఇందుకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.


 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement