ఐదుగురు విద్యార్థుల అదృశ్యం | five students missing in hostel | Sakshi
Sakshi News home page

ఐదుగురు విద్యార్థుల అదృశ్యం

Published Sun, Sep 6 2015 4:28 PM | Last Updated on Sat, Jul 6 2019 12:52 PM

five students missing in hostel

మోపిదేవి (కృష్ణా): గురుకుల పాఠశాల వసతి గృహం నుంచి ఐదుగురు విద్యార్థులు కనిపించకుండా పోయారు. ఈ ఘటన కృష్ణా జిల్లా మోపిదేవి మండల కేంద్రంలో ఆదివారం వెలుగులోకి వచ్చింది. హాస్టల్‌లో నివసించే ఐదుగురు విద్యార్థులు శనివారం నుంచి కనిపించకుండా పోవడంతో ఆ హాస్టల్ వార్డెన్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. కాగా, ఈ ఘటనకు సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement