'రాజధాని ప్రాంతంలో పంటలు వేసుకోవచ్చు' | formers can form crops at capital praposed area | Sakshi
Sakshi News home page

'రాజధాని ప్రాంతంలో పంటలు వేసుకోవచ్చు'

Published Tue, Apr 14 2015 6:17 PM | Last Updated on Tue, Oct 30 2018 4:08 PM

formers can form crops at capital praposed area

రాజధాని నిర్మాణానికి భూములివ్వని రైతులు వారివారి పోలాల్లో పంటలు వేసుకోవచ్చని మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి (ఆర్కే) అన్నారు. ఆ క్రమంలో సీఆర్‌డీఏ అధికారులు రైతులకు ఏలాంటి ఆటంకాలు కలిగించవద్దుంటూ ఏప్రిల్ 9న హైకోర్టు ఇచ్చిన ఆదేశాల కాపీలను రైతులకు అందజేశారు.

మంగళవారం మంగళగిరి మండలంలోని బేథపూడి, నిడమర్రు గ్రామాల్లో ఆయన పర్యటించారు. రాజధాని నిర్మాణానికి భూములివ్వని 230 మందిరైతులను కలుసుకొని,  కోర్టు ఉత్తర్వు కాపీలు అందజేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement