వోల్వో బస్సు బోల్తా... నలుగురికి గాయాలు | four injuries as volvo bus turns turtle in anathapur district | Sakshi
Sakshi News home page

వోల్వో బస్సు బోల్తా... నలుగురికి గాయాలు

Published Sat, Jun 27 2015 7:30 AM | Last Updated on Sun, Sep 3 2017 4:28 AM

four injuries  as volvo bus turns turtle in anathapur district

అనంతపురం: అనంతపురం జిల్లా కనగానపల్లి మండలం పర్వతదేవరపల్లి వద్ద శనివారం తెల్లవారుజామున ప్రైవేటు ట్రావెల్స్‌కు చెందిన వోల్వో బస్సు బోల్తా పడింది. ఈ ఘటనలో నలుగురు ప్రయాణికులకు స్వల్ప గాయాలు అయ్యాయి. ప్రమాద సమయంలో 18 మంది ప్రయాణికులు బస్సులో ప్రయాణిస్తున్నారు. ఈ బస్సు బెంగళూరు నుంచి అనంతపురం పట్టణానికి వెళుతోంది. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని ప్రయాణికులను వేరే బస్సులో పంపించే ఏర్పాటు చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement