బాక్సైట్ తవ్వకాలకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అనుమతి ఇవ్వటాన్ని నిరసిస్తూ చేపట్టిన దీక్షలు నాలుగో రోజుకు చేరుకున్నాయి.
విశాఖపట్టణం: బాక్సైట్ తవ్వకాలకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అనుమతి ఇవ్వటాన్ని నిరసిస్తూ చేపట్టిన దీక్షలు నాలుగో రోజుకు చేరుకున్నాయి. పాడేరు ఐటీడీఏ కార్యాలయం ఎదుట చేపట్టిన దీక్షా శిబిరంలో గిరిజన సంఘాలు, సీపీఎం నాయకులు పాల్గొన్నారు. ప్రభుత్వం దిగి వచ్చేదాకా ఆందోళనలు కొనసాగిస్తామని స్పష్టం చేశారు.