తాడేపల్లిలో కలకలం.. ఫ్రిడ్జ్‌లో గ్యాస్‌ పేలి మంటలు | Fridge Gas Blasting in Tadepalli | Sakshi
Sakshi News home page

తాడేపల్లిలో కలకలం.. ఫ్రిడ్జ్‌లో గ్యాస్‌ పేలి మంటలు

Oct 20 2019 1:25 PM | Updated on Oct 20 2019 1:33 PM

Fridge Gas Blasting in Tadepalli - Sakshi

సాక్షి, గుంటూరు : తాడేపల్లిలోని ప్రకాశ్‌ నగర్‌లో పేలుడు ఘటన స్థానికంగా కలకలం రేపింది. ప్రకాశ్‌ నగర్‌లోని ఓ ఇంట్లో ఆదివారం ఉదయం ఫ్రిడ్జ్‌లోని గ్యాస్‌ పేలి.. ఒక్కసారిగా మంటలు వ్యాపించాయి. దీంతో పైడమ్మ అనే మహిళకు గాయాలు అయ్యాయి.  ఆమెను ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement