
సాక్షి, తూర్పు గోదావరి : జిల్లాలోని మలికిపురం మండలం తూర్పుపాలెం దగ్గర ప్రభుత్వరంగ సంస్థ ఆయిల్ అండ్ న్యాచురల్ గ్యాస్ కార్పోరేషన్ (ఓఎన్‌జీసీ) పైప్ లైన్ నుంచి గ్యాస్ లీక్ అయ్యింది. తూర్పు పాలెం నుంచి మోరీ గ్యాస్ కలెక్టింగ్ స్టేషన్‌కు వెళ్లే పైప్‌లైన్ పగిలిపోవడంతో భారీగా గ్యాస్ వెలువడుతోంది. ఈ ఘటనలతో స్థానికులు భయాందోళనకు గురయ్యారు. స్థానికుల సమాచారం మేరకు రంగంలోకి దిగిన ఓఎన్‌జీసీ సిబ్బంది లీకైన గ్యాస్‌ను అదుపు చేసేందుకు ప్రయత్నిస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment