పాఠ్యాంశంగా గౌతు లచ్చన్న జీవితం? | gouthu lachanna story to be in school books says ganta srinivas | Sakshi
Sakshi News home page

పాఠ్యాంశంగా గౌతు లచ్చన్న జీవితం?

Published Sun, Aug 16 2015 8:03 PM | Last Updated on Sat, Sep 15 2018 5:32 PM

gouthu lachanna story to be in school books says ganta srinivas

విశాఖపట్నం: ఉత్తరాంధ్ర ముద్దు బిడ్డ.. పీడిత జన పక్షపాతి డాక్టర్ సర్దార్ గౌతులచ్చన్న జీవితాన్ని పాఠశాలల పిల్లలకు పాఠ్యాంశంగా చేర్చే ప్రతిపాదన ప్రభుత్వ పరిశీలనలో ఉందని విద్యాశాఖ మంత్రి గంటాశ్రీనివాసరావు తెలిపారు. జిల్లా కోర్టు సమీపంలో బీసీ యువజన సంఘం నిర్వహించిన గౌతు లచ్చన్న జయంతి కార్యక్రమంలో మంత్రి గంటా మాట్లాడారు.

లచ్చన్న లాంటి మహోన్నత వ్యక్తిని ప్రతీ ఒక్కరూ ఆదర్శంగా తీసుకోవాలన్నారు. ఈ సందర్భంగా ఉద్యమకవి వంగపండు ప్రసాదరావు విప్లవ గీతాలను ఆలపించారు.

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement