ప్రభుత్వ సలహాదారుగా రామచంద్రమూర్తి | Government Public Policy Advisor As Ramachandra Murthy | Sakshi
Sakshi News home page

ప్రభుత్వ సలహాదారుగా రామచంద్రమూర్తి

Published Sat, Sep 28 2019 7:05 AM | Last Updated on Sat, Sep 28 2019 7:05 AM

Government Public Policy Advisor As Ramachandra Murthy - Sakshi

సాక్షి, అమ రావతి: ఏపీ ప్రభుత్వ సలహా దారు(పబ్లిక్‌ పాలసీ)గా డాక్టర్‌ రామచంద్రమూర్తి కొండు భట్లను నియమిస్తూ ప్రభుత్వం శుక్రవారం ఉత్తర్వులిచ్చింది.నియమ నింబధనలను తదుపరి ఉత్తర్వుల్లో పేర్కొంటామని ప్రభుత్వ ముఖ్యకార్యదర్శి ప్రవీణ్‌ ప్రకాశ్‌ ఆ ఉత్తర్వులో పేర్కొన్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement