'పంటకు గిట్టుబాటు ధర కల్పించడం లేదు' | Govt no support price to AP farmers, says MVS Nagi reddy | Sakshi
Sakshi News home page

'పంటకు గిట్టుబాటు ధర కల్పించడం లేదు'

Published Sun, Dec 28 2014 1:10 PM | Last Updated on Sat, Jul 28 2018 3:23 PM

'పంటకు గిట్టుబాటు ధర కల్పించడం లేదు' - Sakshi

'పంటకు గిట్టుబాటు ధర కల్పించడం లేదు'

విజయవాడ: ఏపీ సీఎం చంద్రబాబు రైతు పండించిన పంటకు గిట్టుబాటు ధర కల్పించడం లేదు వైఎస్ఆర్ సీపీ రైతు విభాగం కన్వీనర్ ఎంవీఎస్ నాగిరెడ్డి ఆరోపించారు. ఆదివారం విజయవాడలో నాగిరెడ్డి మాట్లాడుతూ... ఎగుమతులు, దిగుమతులు రైతులను సంక్షోభంలోకి పడేస్తున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు.

ప్రభుత్వం ఇచ్చిన రుణమాఫీ ఇప్పటి వరకు ఏ గ్రామంలో అమలైందో సర్వే చేయించాలని డిమాండ్ చేశారు. చంద్రబాబు ఇచ్చిన మాట ప్రకారం వ్యవసాయ రుణాలు మాఫీ చేయాలని అన్నారు. స్వామినాథన్ కమిటీ సిఫార్సు మేరకు పంటకు మద్దతు ధర కల్పించాని ప్రభుత్వాన్ని కోరారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement