భూకంపం బాధితులకు హెల్ప్ లైన్ నంబర్లు ఇవే
భూకంప ప్రభావిత ప్రాంతాల్లో చిక్కుకున్న తెలుగువారి సహాయార్థం ఏపీ ప్రభుత్వం ఢిల్లీ, హైదరాబాద్లో ప్రత్యేక కంట్రోల్ రూం ఏర్పాటుచేంది. అటు విదేశాంగ శాఖ కూడా హెల్స్ లైన్ల ద్వారా సహాయ కార్యక్రమాల సమాచారాన్ని అందిస్తోంది. నేపాల్ సహా పలు ప్రాంతాల్లో చిక్కుకుపోయినవారు లేదా వారి బంధువులు హెల్ప్లైన్కు ఫోన్ చేసి కావలసిన సమాచారాన్ని పొందవచ్చని ఢిల్లీలో ప్రభుత్వం ప్రతినిధి కంభంపాటి తెలిపారు. కంట్రోల్ రూం ఫోన్ నంబర్లు ఇవే..
హైదరాబాద్: 040- 23456005
ఏపీ భవన్ (ఢిల్లీ): 011- 23782388
విదేశాంగ శాఖ కార్యాలయం (ఢిల్లీ): 011- 230123113 లేదా 011- 23014104