ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు సింగపూర్లో అత్యున్నత స్థాయీ సమావేశంలో పాల్గొన్నారు.
హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు సింగపూర్లో అత్యున్నత స్థాయీ సమావేశంలో పాల్గొన్నారు. ఈ
సమావేశానికి సింగపూర్ తరఫున అక్కడి పారిశ్రామిక మంత్రి ఈశ్వరన్, కార్యదర్శి చీర్ హాంగ్టాట్ పాల్గొన్నారు. ఆంధ్రప్రదేశ్ తరఫున సీఎం
చంద్రబాబుతో పాటు మంత్రులు నారాయణ, యనమల కామకృష్ణుడు, ఎంపీలు సీఎం రమేశ్, గల్లా జయదేవ్, ప్రభుత్వ సలహాదారు పరకాల
ప్రభాకర్, సీఆర్డీఏ కమిషనర్, అధికారులు హాజరయ్యారు.