మెదక్: సంగారెడ్డి మండలం శివంపేటలో ఓ భర్త తన భార్యపై యాసిడ్ పోశాడు. అతను తన స్నేహితులతో కలిసి ఈ దారుణానికి పాల్పడ్డాడు. తీవ్రంగా గాయపడిన ఆమెను సంగారెడ్డి ఆస్పత్రికి తరలించారు.
ఆమెపై యాసిడ్ పోసిన భర్త, అతని స్నేహితులు పరారయ్యారు. పోలీసులు వారి కోసం గాలిస్తున్నారు.
భార్యపై యాసిడ్ పోసిన భర్త
Published Tue, Oct 29 2013 4:47 PM | Last Updated on Fri, Jul 27 2018 2:18 PM
Advertisement
Advertisement