ట్రిపుల్‌ఐటీ విద్యార్థి ఆత్మహత్య
Published Wed, Feb 15 2017 5:18 PM | Last Updated on Fri, Nov 9 2018 4:36 PM
వేంపల్లె(వైఎస్సార్ జిల్లా):
ఇడుపులపాయ ఐఐఐటీలో ఫైనల్ ఇయర్ చదువుతున్న రాజేష్(20) అనే విద్యార్థి ఆత్మహత్య చేసుకున్నాడు. బుధవారం మధ్యాహ్న సమయంలో హాస్టల్ గదిలో ఫ్యాన్‌కు ఉరి వేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ప్రేమవ్యవహారామే ఆత్మహత్యకు కారణమని తెలుస్తోంది.
ఆత్మహత్యకు పాల్పడ్డ రాజేష్ స్వస్థలం చిత్తూరు జిల్లా. తోటి విద్యార్థులు చూసి అక్కడే ఉన్న ఆసుపత్రిలో చేర్పించారు. కానీ అప్పటికే రాజేష్ మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు.
Advertisement
Advertisement