చిలకలూరి పేటలో అక్రమంగా చేపల వేట | illegal fishermen's cought in chilakalooripeta | Sakshi
Sakshi News home page

చిలకలూరి పేటలో అక్రమంగా చేపల వేట

Published Sat, May 23 2015 11:31 AM | Last Updated on Sun, Sep 3 2017 2:34 AM

illegal fishermen's cought in chilakalooripeta

గుంటూరు: గుంటూరు జిల్లా చిలకలూరిపేట మండలం పసమూరు గ్రామంలోని మంచినీటి చెరువులో అక్రమంగా చేపల్ని వేటాడుతున్న 10 మంది గుర్తు తెలియని వ్యక్తులను గ్రామస్థులు పట్టుకున్నారు. శనివారం ఉదయం ఈ ఘటన జరిగింది.

ఈ సందర్భంగా వేటాడిన చేపల్ని తీసుకువెళ్లేందుకు తెచ్చిన ఐస్‌బాక్సులు, లారీని గ్రామస్థులు తమ స్వాధీనంలోకి తీసుకుని పోలీసులకు సమాచారం అందించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement