ఏసీబీకి చిక్కిన రైల్వే హెడ్‌ కానిస్టేబుల్‌ | railway head constable cought by ACB | Sakshi
Sakshi News home page

ఏసీబీకి చిక్కిన రైల్వే హెడ్‌ కానిస్టేబుల్‌

Published Mon, Jan 29 2018 11:35 AM | Last Updated on Fri, Aug 17 2018 12:56 PM

railway head constable cought by ACB

సాక్షి, ఎర్రగుంట్ల: లంచం తీసుకుంటూ ఓ రైల్వే పోలీసు అవినీతి నిరోధక శాఖ(ఏసీబీ) వలలో చిక్కారు. వైఎస్సార్ జిల్లా ఎర్రగుంట్ల రైల్వే పోలీస్ స్టేషన్‌లో దేవానందం అనే వ్యక్తి హెడ్‌ కానిస్టేబుల్‌గా పనిచేస్తున్నారు. ఓ కేసు విషయమై రూ.10 వేలు లంచం తీసుకుంటుండగా అవినీతి నిరోధక శాఖాధికారులు రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement