అక్కడి అమ్మాయి.. ఇక్కడి అబ్బాయి | indian man and German woman | Sakshi
Sakshi News home page

అక్కడి అమ్మాయి.. ఇక్కడి అబ్బాయి

Published Fri, Dec 13 2013 3:35 AM | Last Updated on Sat, Sep 2 2017 1:32 AM

indian man and German woman

ములుగు రూరల్, న్యూస్‌లైన్:  వివాహానికి కులం, మతం, జాతే కాదు ప్రాంతం కూడా అతీతం కాదని యువ జంట రుజు వు చేసింది. ములుగు మం డలం దేవగిరిపట్నం గ్రామానికి చెందిన మార్త రమణారెడ్డి కుమారుడైన మార్త సందీప్ రెడ్డి 12 సంవత్సరాల క్రితం ఉద్యోగ రిత్యా జర్మనీకి వెళ్లా డు. అతడు పని చేసే సాఫ్ట్‌వేర్ కంపెనీలో తోటి ఉద్యోగినితో 8 సంవత్సరాల క్రితం ఏర్పడ్డ స్నేహం ప్రేమగా మారి వివాహానికి దారితీసింది.  స్వీడన్‌కు చెందిన అందన్, జాకన్యల కుమారై నాన్సీ భారతీయ సంస్కృతి సంప్రదాయాలతో సందీప్‌రెడ్డితో వివాహానికి ఒప్పుకుంది.  స్థానిక డీఎల్ ఆర్ ఫంక్షన్ హాల్‌లో గురువారం వారి వివాహం జరిగింది.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement