జై సమైక్యాంధ్ర పార్టీ తొలి జాబితా విడుదల | Jai Samaikyandra party releases first list of 21 Assembly, 3 Parliament Seats | Sakshi
Sakshi News home page

జై సమైక్యాంధ్ర పార్టీ తొలి జాబితా విడుదల

Published Tue, Apr 8 2014 5:54 PM | Last Updated on Tue, Aug 14 2018 4:21 PM

జై సమైక్యాంధ్ర పార్టీ తొలి జాబితా విడుదల - Sakshi

జై సమైక్యాంధ్ర పార్టీ తొలి జాబితా విడుదల

జై సమైక్యాంధ్ర పార్టీ అభ్యర్థుల జాబితాను మంగళవారం ప్రకటించింది. 21 అసెంబ్లీ, 3 పార్లమెంట్ సీట్లకు అభ్యర్థులతో కూడిన తొలి జాబితాను విడుదల చేసింది. తొలి జాబితాలో ఉన్నవారిలో...
 
ఆలేరు: నర్సింగోజు నర్సింహాచారి
పినపాక: కనిపి కృష్ణ
ఎల్లందు: ముక్తిరాజు 
ఖమ్మం: షేక్‌ బాషా
పాలేరు: అప్పల లింగమూర్తి
మధిర: మల్లు శివరాం
వైరా: వాసం రామకృష్ణం దొర
సత్తుపల్లి: సమ్మల రాజేష్‌కుమార్
కొత్తగూడెం: నార్ల సత్యనారాయణ
అశ్వారావుపేట: పాయం పోతయ్య దొర
భద్రాచలం: కురుపం సుబ్బారావు
నర్సాపూర్: ఎండీ వాజద్ అలీ
పటాన్‌చెరు- సుహాసిని కొడాఠి
మల్కాజ్‌గిరి: పిట్ల శ్రీన్‌రాజ్‌ 
ఎల్బీనగర్‌: గున్నం నరేందర్‌రెడ్డి
రాజేంద్రనగర్: సయ్యద్ ఉమర్ 
ముషీరాబాద్: రాణి గడాఫీ
ఖైరతాబాద్ : రాజు
జూబ్లీహిల్స్‌: సుదర్శనం వెంకటేశ్వర్లు
సనత్‌నగర్: చర్లపల్లి నీతాగౌడ్
చార్మినార్‌: మహ్మద్ ఆయూబ్‌ఖాన్

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement