14న జనసేన పార్టీ ఆవిర్భావ సభ | Janasana Party formation day on 14th March | Sakshi
Sakshi News home page

14న జనసేన పార్టీ ఆవిర్భావ సభ

Published Sat, Mar 3 2018 1:46 AM | Last Updated on Fri, Mar 22 2019 5:33 PM

Janasana Party formation day on 14th March - Sakshi

సాక్షి, అమరావతి: జనసేన పార్టీ ఆవిర్భావ దినోత్సవ మహాసభ ఈ నెల 14న గుంటూరు జిల్లాలో నిర్వహించనున్నట్టు పార్టీ అధ్యక్షు డు పవన్‌కల్యాణ్‌ శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. నాగార్జున యూనివర్శిటీ ఎదురుగా ఉన్న మైదానంలో మహాసభను నిర్వహించనున్నట్టు పేర్కొన్నారు. 14న మధ్యాహ్నం 3 గంటలకు సాంస్కృతిక కార్యక్రమాలతో సభ ప్రారంభమవుతుందని పేర్కొన్నారు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement