జంఝావతికి జలకళ | Janjavati , nagavali overflowing | Sakshi
Sakshi News home page

జంఝావతికి జలకళ

Published Tue, Sep 15 2015 2:19 PM | Last Updated on Sun, Sep 3 2017 9:27 AM

Janjavati , nagavali overflowing

రెండు రోజులుగా విస్తారంగా కురుస్తున్న వర్షాలకు జిల్లాలోని జంఝావతి, నాగావళి నదులు పరవళ్లు తొక్కుతున్నాయి. బంగాళా ఖాతంలో అల్పపీడన ప్రభావంతో జిల్లాలోభారీ వర్షాలు కురుస్తున్నాయి. దీంతో నదుల్లోకి వరద నీరు పోటెత్తుతోంది. తోటపల్లి జలాశయంలోకి భారీగా వరద నీరుచేరుతోంది.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement