ప్రకాశం: కందుకూరు పట్టణంలోని రోడ్లు భవనాల శాఖ (ఆర్ అండ్ బీ) అతిథి గృహంలో పోతుల చెంచయ్య ఫౌండేషన్ ఆధ్వర్యంలో జాబ్ మేళా నిర్వహిస్తున్నారు.
ప్రకాశం: కందుకూరు పట్టణంలోని రోడ్లు భవనాల శాఖ (ఆర్ అండ్ బీ) అతిథి గృహంలో పోతుల చెంచయ్య ఫౌండేషన్ ఆధ్వర్యంలో జాబ్ మేళా నిర్వహిస్తున్నారు. ఈ కార్యక్రమాన్ని స్థానిక కందుకూరు ఎమ్మెల్యే పోతుల రామారావు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..జాబ్ మేళాను నిరుద్యోగులందరూ ఉపయోగించుకొని ఉద్యోగాలు సంపాదించాలని ఆకాంక్షించారు.