‘వీఆర్‌వోలకు జూనియర్ అసిస్టెంట్ హోదా’ | Junior assistant rank to be given for VROs, says Raghuveera reddy | Sakshi
Sakshi News home page

‘వీఆర్‌వోలకు జూనియర్ అసిస్టెంట్ హోదా’

Published Sat, Feb 8 2014 1:28 AM | Last Updated on Sat, Sep 2 2017 3:27 AM

Junior assistant rank to be given for VROs, says Raghuveera reddy

సాక్షి, హైదరాబాద్: గ్రామ రెవెన్యూ అధికారులకు (వీఆర్‌వో) త్వరలో జూని యర్ అసిస్టెంట్ హోదా ఇవ్వనున్నట్లు రాష్ట్ర రెవెన్యూ మంత్రి రఘువీరారెడ్డి తెలిపారు. శుక్రవారం ఇక్కడ జరిగిన తెలంగాణ గ్రామ రెవెన్యూ అధికారుల సంక్షేమ సంఘం-2014 డైరీ ఆవి ష్కరణ కార్యక్రమానికి ఆయన హాజరయ్యారు. కార్యక్రమంలో బీసీ సంక్షేమ శాఖ మంత్రి బసవరాజు సారయ్య, డిప్యూటీ స్పీకర్  భట్టివిక్రమార్కతోపాటు రెవెన్యూ అధికారుల సంక్షేమ సంఘం అధ్యక్ష, ప్రధా న కార్యదర్శులు పెండ్యాల విజయరామారావు, గరికె ఉపేంద్రరావు పాల్గొన్నారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement