ఎస్వీ మెడికల్‌ కాలేజీలో జూడాల సమ్మె | Junior Doctors Strike Sv Medical College | Sakshi
Sakshi News home page

ఎస్వీ మెడికల్‌ కాలేజీలో జూడాల సమ్మె

Sep 14 2017 11:31 AM | Updated on Sep 19 2017 4:33 PM

తిరుపతిలోని ఎస్వీ మెడికల్‌ కాలేజీలో జూనియర్ డాక్టర్లు సమ్మె చేస్తున్నారు.

తిరుపతి: తిరుపతిలోని ఎస్వీ మెడికల్‌ కాలేజీలో జూనియర్ డాక్టర్లు సమ్మె చేస్తున్నారు. తమ సమస్యలు తీర్చాలంటూ డిమాండ్ చేస్తున్నారు. జూడాల సమ్మెతో వైద్య సేవలు నిలిచిపోయాయి. దీంతో రోగులు ఇక్కట్లు పడుతున్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి తమ సమస్యలు పరిష్కరించాలని, లేదంటే సమ్మెను తీవ్రతరం చేస్తామని వారు చెబుతున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement