అనంతపురం జిల్లా తలుపుల మండలం నామాలగుండు వద్ద సోమవారం ఉదయం జరిగిన రోడ్డు ప్రమాదంలో కదిరి ...
అనంతపురం : అనంతపురం జిల్లా తలుపుల మండలం నామాలగుండు వద్ద సోమవారం ఉదయం జరిగిన రోడ్డు ప్రమాదంలో కదిరి ఆంధ్రప్రగతి గ్రామీణ బ్యాంక్ మేనేజర్ సాయి ప్రసాద్ మృతి చెందారు. మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. వారిని చికిత్స నిమిత్తం సమీప ఆస్పత్రికి తరలించారు. కారు-లారీ ఒకదానికొకటి ఢీ కొనటంతో ఈ ప్రమాదం జరిగింది.