స్వచ్ఛ హైదరాబాద్‌లో పాల్గొన్న కడియం | Kadiyam Srihari participates in Swachh Hyderabad | Sakshi
Sakshi News home page

స్వచ్ఛ హైదరాబాద్‌లో పాల్గొన్న కడియం

Published Sun, May 17 2015 9:03 AM | Last Updated on Sun, Sep 3 2017 2:14 AM

Kadiyam Srihari participates in Swachh Hyderabad

హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపట్టిన స్వచ్ఛ హైదరాబాద్ కార్యక్రమంలో ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి పాల్గొన్నారు. ఆదివారం హైదరాబాద్ ఎస్‌ఆర్‌నగర్-శివబాగ్‌లో ఆయన స్వచ్చ హైదరాబాద్ కార్యక్రమంలో పాల్గొని అందరినీ ఉత్తేజపరిచారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement