రాజీవ్ కనకాలకు కళాదర్బార్ ఉగాది పురస్కారం | Kala darbar to honored Ugadhi awards to Rajeev kanakala | Sakshi
Sakshi News home page

రాజీవ్ కనకాలకు కళాదర్బార్ ఉగాది పురస్కారం

Published Wed, Mar 11 2015 11:44 PM | Last Updated on Sat, Sep 2 2017 10:40 PM

రాజీవ్ కనకాలకు కళాదర్బార్ ఉగాది పురస్కారం

రాజీవ్ కనకాలకు కళాదర్బార్ ఉగాది పురస్కారం

కొత్తపేట (గుంటూరు): కళాదర్భార్ ఉగాది పురస్కారాలకు నటుడు రాజీవ్ కనకాల, జొన్నవిత్తుల, ఎమ్మేల్యే ఆలపాటి రాజా, నటి ఉషాగాయత్రి, బుల్లితెర నటి అస్మిత, హస్య నటి గీతాసింగ్‌య ఎంపికయ్యారు. ఈ సంస్థ వ్యవస్థాపక అధ్యక్షుడు పొత్తూరి రంగారావు బుధవారం ఉగాది పురస్కారాలు వివరాలు విలేకరులకు తెలియజేశారు. విద్యరంగం నుంచి ఎన్‌ఆర్‌ఐ విద్యసంస్ధల అధినేత, తెనాలి ఎమ్మేల్యే ఆలపాటి రాజేంద్రప్రసాద్, సాహిత్య రంగం నుంచి జొన్నవిత్తుల రామలింగేశ్వరరావు, సినీ రంగం నుంచి నటుడు రాజీవ్ కనకాల, నటి గీతసింగ్, బుల్లి తెర నటి ఆస్మిత, నృత్య రంగం నుంచి మద్ధాళి ఉషా గాయత్రి, వైద్య రంగం నుంచి శంకర కంటి ఆసుపత్రి యాజమాన్యం పెదకాకాని, వ్యవసాయ రంగం నుంచి మంతెన అచ్యుత్ రామరాజు, సామాజిక రంగం నుంచి యర్రం సాంబిరెడ్డి (బాల భారతి )లు ఉగాది పురస్కారాలకు ఎంపిక చేసినట్లు ఆయన వివరించారు. ఈ నెల 22న పురస్కారాలు అందజేస్తామని ఆయన తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement