కాపులకు రిజర్వేషన్లు కల్పించాలంటూ తుగ్గలి తహశీల్దార్ కార్యాలయం ఎదుట కాపు నాడు రిజర్వేషన్ పోరాట సమితి ఆధ్వర్యంలో ధర్నాకు దిగారు.
కాపులకు రిజర్వేషన్లు కల్పించాలంటూ తుగ్గలి తహశీల్దార్ కార్యాలయం ఎదుట కాపు నాడు రిజర్వేషన్ పోరాట సమితి ఆధ్వర్యంలో ధర్నాకు దిగారు. వెంటనే కాపులను బీసీలలో చేర్చకపోతే రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమం లేవనెత్తుతామని హెచ్చరించారు. అనంతరం తహశీల్దార్ కార్యాయలంలో ఉన్న సీనియర్ అసిస్టెంట్ విష్ణుప్రసాద్‌కు వినతి పత్రం అందజేశారు.