
కంచిలి:
శ్రీకాకుళం జిల్లా కంచిలి మండలం భొగాబేనిలో కింగ్ కోబ్రా కలకలం సృష్టించింది. గ్రామానికి చెందిన దామోదర ప్రధాన్ ఇంట్లోకి దాదాపు 18 అడుగుల భారీ కింగ్ కోబ్రా కనిపించడంతో భయంతో గ్రామస్తులు పరుగులు తీశారు.
గ్రామస్థులు సోంపేటకు చెందిన పాములు పట్టే వ్యక్తిని రప్పించి కోబ్రాను పట్టుకున్నారు. అనంతరం దాన్ని దగ్గర్లోని అటవీ ప్రాంతంలో విడిచిపెట్టారు.



Comments
Please login to add a commentAdd a comment