కిరణ్ రాజీనామా చేయాలి: దామోదర
కిరణ్ రాజీనామా చేయాలి: దామోదర
Published Tue, Jan 28 2014 2:11 AM | Last Updated on Mon, Jul 29 2019 5:31 PM
కిరణ్ నోటీసుపై ఉప ముఖ్యమంత్రి దామోదర రాజనర్సింహ మండిపడ్డారు. ‘‘దాన్ని సభలో లేవనెత్తేందుకు కూడా మేం అనువుతించబోం. దానిపై ఎవరు వూట్లాడజూసినా అడ్డుకుని తీరతాం’’ అని స్పష్టం చేశారు. ‘‘సీఎంపై సభలో ఎవరికీ విశ్వాసం లేదని తేటతెల్లమైంది. ఆత్మాభివూనమున్న నేతే అరుుతే కిరణ్ తక్షణం రాజీనావూ చేయూలి’’ అని డివూండ్ చేశారు. తెలంగాణ మంత్రులు దామోదర, వుంత్రి కె.జానారెడ్డిల చాంబర్లలో వారు వేర్వేరుగా సవూవేశమై చర్చించారు. స్పీకర్ నాదెండ్ల వునోహర్‌తో దామోదర, జానా పలువూర్లు భేటీ అరుు, కిరణ్ నోటీసును తిరస్కరించాలని కోరారు. తెలంగాణ టీడీపీ నేత ఎర్రబెల్లి దయూకర్‌రావు కూడా దామోదరతో కాసేపు భేటీ అయ్యూరు. కేబినెట్‌తో సంబంధం లేకుండా ఇచ్చిన ఆ నోటీసు కిరణ్ వ్యక్తిగతమే తప్ప దానితో ప్రభుత్వానికి సంబంధం లేదని తెలంగాణ మంత్రులన్నారు.
Advertisement