హైదరాబాద్: ఈ మధ్యన నగరంలో లిఫ్ట్ ప్రమాదాలు ఎక్కువయ్యాయి. ఇటీవల పలు అపార్ట్మెంట్లు, శంషాబాద్లోని వీజేఆర్ రెసిడెన్సీ హోటల్‌లో, సెక్రటేరియేట్లో కూడా లిఫ్ట్ ప్రమాదాలు జరిగాయి. ఈ రోజు సికింద్రాబాద్‌లోని యశోదా ఆస్పత్రిలో లిఫ్టు ఏకంగా కూలిపోయింది.
ఈ ప్రమాదంలో 11 మందికి గాయాలయ్యాయి. వారిలో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది. అయితే లిఫ్ట్ మొదటి అంతస్థు నుంచి కూలడం వల్ల పెద్ద ప్రమాదం తప్పినట్లుగా భావిస్తున్నారు.
యశోదా ఆస్పత్రిలో కూలిన లిఫ్ట్
Published Mon, Jan 13 2014 8:47 PM | Last Updated on Sat, Sep 2 2017 2:36 AM
Advertisement
Advertisement