సావిత్రి కాంస్య విగ్రహ ఆవిష్కరణ
సావిత్రి కాంస్య విగ్రహ ఆవిష్కరణ
Published Sun, Mar 26 2017 2:18 PM | Last Updated on Mon, Jul 29 2019 2:44 PM
గుంటూరు: నగరంలోని నాజ్ సెంటర్‌లో మహానటి సావిత్రి కాంస్య విగ్రహాన్ని ఆవిష్కరించారు. ఈ కార్యక్రమానికి శాసనసభ స్పీకర్ కోడెల శివప్రసాద్‌రావు, డిప్యూటీ స్పీకర్‌మండలి బుద్ధప్రసాద్‌తో పాటు పలువురు నాయకులతో పాటు ప్రముఖ సినీనటి సుహాసిని హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆమె మహానటి అని పలువులు కొనియాడారు.
Advertisement
Advertisement