పూలేకి వైఎస్ఆర్ సీపీ ఘన నివాళి | Mahatma jyoti rao phule 124 death anniversary celebrations in YSR Congress Party central Office | Sakshi
Sakshi News home page

పూలేకి వైఎస్ఆర్ సీపీ ఘన నివాళి

Published Fri, Nov 28 2014 11:44 AM | Last Updated on Fri, May 25 2018 9:17 PM

పూలేకి వైఎస్ఆర్ సీపీ ఘన నివాళి - Sakshi

పూలేకి వైఎస్ఆర్ సీపీ ఘన నివాళి

హైదరాబాద్: మహాత్మ జ్యోతిరావు పూలే 124 వ వర్థంతి శుక్రవారం లోటస్ పాండ్లోని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యాలయంలో ఘనంగా జరిగాయి. పార్టీ కార్యాయలంలోని జ్యోతిరావు పూలే చిత్రపటానికి ఆ పార్టీ ప్రధాన కార్యదర్శి పీఎన్వీ ప్రసాద్తోపాటు పలువురు నేతలు పూలమాలలు వేసి నివాళులర్పించారు.

సంఘసంస్కర్తగా పూలే చేసిన సేవలను ఈ సందర్భంగా నాయకులు కొనియాడారు. అట్టడుగు వర్గాల అభ్యున్నతి కోసం ఆయన చేసిన కృషిని పీఎన్వీ ప్రసాద్తోపాటు పలువురు నేతలు గుర్తు చేసుకున్నారు.  
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement