ఇద్దరి ప్రాణాలు తీసిన అనుమానం | Man murders wife and childrens with an Axe in ysr district | Sakshi
Sakshi News home page

ఇద్దరి ప్రాణాలు తీసిన అనుమానం

Published Tue, Sep 2 2014 9:59 AM | Last Updated on Sat, Aug 25 2018 6:06 PM

Man murders wife and childrens with an Axe in ysr district

కడప :  వైఎస్ఆర్ జిల్లా జమ్మలమడుగు మండలం పెద్దదండ్లూరులో విషాదం చోటుచేసుకుంది. అనుమానం ఇద్దరి ప్రాణాలు తీసింది. భార్యపై అనుమానం పెంచుకున్న భర్త, కట్టుకున్న భార్యతో పాటు ఇద్దరు పిల్లలను గొడ్డలితో దారుణంగా నరికాడు. ఈ ఘటనలో భార్య, కుమార్తె మృతి చెందగా, కుమారుడి పరిస్థితి విషమంగా ఉంది. అతడిని చికిత్స నిమిత్తం కర్నూలు ఆస్పత్రికి తరలించారు. సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేశారు. నిందితుడి కోసం గాలిస్తున్నారు.

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement