
రామలింగేశ్వర స్వామిని దర్శించుకున్న మాణిక్యాలరావు
తూర్పుగోదావరి: అంబాజీపేట మండలంలో పుల్లేటికుర్రులో కొలువైన శ్రీచౌడేశ్వరీ సమేత రామలింగేశ్వర స్వామిని శనివారం దేవాదాయ శాఖ మంత్రి పి. మాణిక్యలరావు దర్శించుకున్నారు. మంత్రి వెంట గన్నవరం ఎమ్మెల్యే పి. నారాయణ మూర్తి, హిందూపురం ఎమ్మెల్యే బాలకృష్ణ ఉన్నారు.
(అంబాజీపేట)