మావోయిస్టులు ఆంధ్రప్రదేశ్లో అడుగుపెట్టడానికి సాహసించడం లేదని డీజీపీ జేవీ రాముడు అన్నారు.
కాకినాడ: మావోయిస్టులు ఆంధ్రప్రదేశ్లో అడుగుపెట్టడానికి సాహసించడం లేదని డీజీపీ జేవీ రాముడు అన్నారు. మావోయిస్టులు ఇన్ఫార్మర్ల పేరుతో అమాయక గిరిజనులను హతమారుస్తున్నారని డీజీపీ పేర్కొన్నారు. ఎర్రచందనాన్ని స్మగ్లింగ్ చేసే వారిపై పోలీసులు కూడా కేసు నమోదు చేస్తారని డీజేపీ చెప్పారు. హైదరాబాద్లో చైనాకు చెందిన ఎర్రచందనం స్మగ్లర్ యాంగ్ పింగ్ను చిత్తూరు పోలీసులు అరెస్ట్ చేశారు.