వివాహితపై లైంగిక దాడికి యత్నం | Married Woman sexual assault attempt | Sakshi
Sakshi News home page

వివాహితపై లైంగిక దాడికి యత్నం

Published Tue, Mar 3 2015 2:23 AM | Last Updated on Sat, Sep 2 2017 10:11 PM

Married Woman sexual assault attempt

గంట్యాడ: మండలంలోని డికెపర్తి పంచాయతీ అడ్డతీగలో ఓ వివాహిత(30)పై అదేగ్రామానికి చెందిన రౌతు అంజిబాబు అనే వ్యక్తి లైంగిక దాడికి యత్నించినట్లు బాధితురాలు సోమవారం గంట్యాడ పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈమేరకు గంట్యాడ ఎస్సై షేక్‌షరీప్ కేసునమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. గతనెల 25వతేదీన బాధితురాలి భర్త జామి ఎల్లమాంబ పండగకు వెళ్లాడని అదేరోజు రాత్రి 9గంటల సమయంలో కొడుకు వరస  అయిన అంజిబాబు తనపై లైంగికదాడికి యత్నించాడని ఫిర్యాదులో పేర్కొన్నారు. భయంతో కేకలు పెట్టగా జనం వచ్చేసరికి పరారయ్యాడని తెలిపింది.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement