ఆ మెసేజ్‌లు పంపింది మహిళేనట! | mayor, mla threatening messeges seded by a women | Sakshi
Sakshi News home page

ఆ మెసేజ్‌లు పంపింది మహిళేనట!

Published Sat, Feb 4 2017 8:55 AM | Last Updated on Tue, Sep 5 2017 2:54 AM

ఆ మెసేజ్‌లు పంపింది మహిళేనట!

ఆ మెసేజ్‌లు పంపింది మహిళేనట!

అనంతపురం :
అనంతపురం నగరపాలక సంస్థ మేయర్‌ ఎం. స్వరూప, ఎమ్మెల్యే వి.ప్రభాకర్‌చౌదరిలకు సెల్‌ఫోన్‌ ద్వారా బెదిరింపులతో కూడిన సందేశాలను పంపింది ఓ మహిళ అని తేలింది. అత్యంత విశ్వసనీయవర్గాల ద్వారా అందిన సమాచారం మేరకు.. సదరు మహిళను పోలీసులు అదుపులోకి తీసుకొని విచారణ చేస్తున్నారు.

మెసేజ్‌లు పంపుతున్న మహిళ పూర్తి వివరాలను మరో రెండు రోజుల్లో పోలీసులు వెల్లడించే అవకాశం ఉంది.

(చదవండి : మేయర్‌కు బెదిరింపు మెసేజ్‌లు..టీడీపీలో కలకలం)

 

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement