జై గుడివాడ, జై వైఎస్సార్, జై జగన్ నినాదాలు | Meanwhile, Jai, Jai News, Jai's slogans | Sakshi
Sakshi News home page

జై గుడివాడ, జై వైఎస్సార్, జై జగన్ నినాదాలు

Published Mon, Mar 10 2014 1:28 AM | Last Updated on Tue, May 29 2018 4:09 PM

జై గుడివాడ, జై వైఎస్సార్, జై జగన్ నినాదాలు - Sakshi

జై గుడివాడ, జై వైఎస్సార్, జై జగన్ నినాదాలు

కార్యకర్తలు, అభిమానులు పెద్ద సంఖ్యలో పాల్గొన్న ఈ కార్యక్రమంలో జైజగన్, జైవైఎస్సార్, జై గుడివాడ నినాదాలు మిన్నంటాయి.  మింది ఐడిల్ స్కూల్ కరస్పాండెంట్ అలజంగి ఉదయ్‌కుమార్ ,  వైఎస్సార్ సీపీ నాయకులు ఈటి రంగారావు, కాంగ్రెస్ నాయకులు గుడివాడ అప్పల రామ్మూర్తి మాట్లాడారు.

వార్డు టీడీపీ మహిళా అధ్యక్షురాలు యువశ్రీ టీడీపీకు రాజీనామా చేస్తున్నట్లు తెలిపారు. అనంతరం పలు వార్డుల నుంచి వచ్చిన యువకులు  గుడివాడ అమర్‌నాథ్‌ను పూలమాలలతో సత్కరించారు. మాజీ కౌన్సిలర్, కాంగ్రెస్ నాయకులు ఈటి శ్యామలరావు ఆధ్వర్యంలో జరిగిన ఈ కార ్యక్రమంలో నాయకులు సుంకర రాంబాబు, వీర్రాజు, జీలకర్ర నాగేంద్ర, ప్రసంగి అప్పలరాజు, జోసఫ్, శ్రీరామ్ రాజేష్ పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement