జగన్ను దెబ్బ తీసేందుకే రాష్ట్ర విభజన: ఎంపీ మేకపాటి | Mekapti Rajmohan Reddy takes on Sonia gandhi and Anam Brothers | Sakshi
Sakshi News home page

జగన్ను దెబ్బ తీసేందుకే రాష్ట్ర విభజన: ఎంపీ మేకపాటి

Published Fri, Nov 15 2013 12:20 PM | Last Updated on Mon, Oct 22 2018 9:16 PM

జగన్ను దెబ్బ తీసేందుకే రాష్ట్ర విభజన: ఎంపీ మేకపాటి - Sakshi

జగన్ను దెబ్బ తీసేందుకే రాష్ట్ర విభజన: ఎంపీ మేకపాటి

 వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డిని రాజకీయంగా దెబ్బ తీసేందుకే కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర విభజన చేస్తుందని స్థానిక ఎంపీ మేకపాటి రాజమోహన్ రెడ్డి ఆరోపించారు. శుక్రవారం ఆయన నెల్లూరులో మాట్లాడుతూ... వైఎస్ జగన్కు ప్రజల్లో ఉన్న ఆదరణ చూసి యూపీఏ అధ్యక్షురాలు సోనియా గాంధీ సహించలేకపోతున్నారని వ్యాఖ్యానించారు.

 

ఈ సందర్భంగా ఆనం సోదరులపై మేకపాటి నిప్పులు చెరిగారు. రాజకీయాన్ని వ్యాపారమయం చేసిన ఘనత ఆనం బ్రదర్స్దని మేకపాటి రాజమోహన్ రెడ్డి తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement