
సాక్షి, విజయవాడ : ఆర్టీసీని ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి మరింత బలోపేతం చేశారన్నారు ఎమ్మెల్యే రవీంద్రనాథ్ రెడ్డి. శనివారమిక్కడ ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. గతంలో టీడీపీ ప్రభుత్వ బడ్జెట్‌లో ఆర్టీసీకి ఎప్పుడూ ఇంత స్థాయిలో కేటాయింపులు చేయలేదన్నారు. ఈ బడ్జెట్‌లో ఆర్టీసీకి దాదాపు 1572 కోట్లు కేటాయించారని.. ఫలితంగా ఆర్టీసీ మరింత బలోపేతం అవుతుందన్నారు. ఆర్టీసీనీ ప్రభుత్వంలో విలీనం చేయడం పట్ల ఉద్యోగులు, కార్మికుల్లో హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయన్నారు.
Comments
Please login to add a commentAdd a comment