
సాక్షి, గుంటూరు: ఆంధ్రప్రదేశ్ రోడ్డు రవాణా సంస్థ ఉద్యోగులు ప్రభుత్వ నిర్ణయం పట్ల హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఉద్యోగుల డిమాండ్ల పరిష్కారానికి ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. వచ్చే నెల నుంచి జీతాలతో పాటు అలవెన్స్‌ల చెల్లింపు జరపనుంది ప్రభుత్వం. ఈ మేరకు అధికారులకు సీఎం జగన్ ఆదేశాలు సైతం జారీ చేశారు. ఈ నిర్ణయం పట్ల ఆర్టీసీ ఉద్యోగులు అంతటా హర్షం వ్యక్తం చేస్తూ.. సీఎం జగన్‌కు కృతజ్ఞతలు చెబుతున్నారు.
ఇదీ చదవండి: నెలా జీతాలతోపాటు అలవెన్సులు కూడా!
Comments
Please login to add a commentAdd a comment