కర్నూలు జిల్లా ఓర్వకల్లులోని మండల పరిషత్ కార్యాలయంలో సోమవారం ఎంపీ బుట్టా రేణుక సోమవారం సమావేశమయ్యారు.
ఓర్వకల్లు: కర్నూలు జిల్లా ఓర్వకల్లులోని మండల పరిషత్ కార్యాలయంలో సోమవారం ఎంపీ బుట్టా రేణుక, జడ్పీ చైర్మన్ రాజశేఖర్ సోమవారం సమావేశమయ్యారు. వివిధ సంఘాల పనితీరును వారు సమీక్షించారు. ఎలాంటి ఇబ్బందులు ఎదురైనా వెంటనే సంప్రదించాలని.. తామెప్పుడూ ప్రజల వెంటే ఉంటామని భరోసా ఇచ్చారు.