కడపసిటీ, న్యూస్‌లైన్ : మండల ప్రజా పరిషత్(ఎంపీపీ) రిజర్వేషన్ల జాబితా ఖరారైంది. జిల్లా పరిషత్ సీఈఓ మాల్యాద్రి ఆధ్వర్యంలో రూపొందించిన జాబితాను జిల్లా కలెక్టర్ కోన శశిధర్ శనివారం రాత్రి విడుదల చేశారు. జిల్లాలో 50 మండల ప్రజా పరిషత్‌లున్నాయి. షెడ్యూలు తెగలు 1, షెడ్యూలు కులాలకు 7, వెనుకబడిన తరగతులకు 13, ఇతరులకు 29 ఎంపీపీ స్థానాలు ఖరారు చేశారు.
షెడ్యూలు తెగలు జనరల్
పులివెందుల
షెడ్యూలు కులాలు మహిళలు కమలాపురం, చెన్నూరు, చిట్వేలి
షెడ్యూలు కులాలు జనరల్ మైదుకూరు, రాజంపేట,
శ్రీ అవధూతేంద్ర కాశినాయన, వీరబల్లి
బీసీ మహిళలు
సంబేపల్లి, పెద్దముడియం, ఖాజీపేట, ముద్దనూరు, చాపాడు, కోడూరు.
బీసీ జనరల్
రాయచోటి, రామాపురం, ఒంటిమిట్ట, బ్రహ్మంగారిమఠం, పెనగలూరు, అట్లూరు,లక్కిరెడ్డిపల్లె,
జనరల్ మహిళలు
మైలవరం, ప్రొద్దుటూరు, జమ్మలమడుగు,దువ్వూరు, టి.సుండుపల్లి, కొండాపురం, నందలూరు, ఎర్రగుంట్ల, కలసపాడు, పెండ్లిమర్రి, చక్రాయపేట, వేముల,
సింహాద్రిపురం, రాజుపాలెం.
జనరల్ (అన్‌రిజర్వ్‌డ్)
గాలివీడు, చిన్నమండెం, ిసీకేదిన్నె, వేంపల్లి, పోరుమామిళ్ల, సిద్ధవటం, వీఎన్‌పల్లి, తొండూరు, బి.కోడూరు, వల్లూరు, లింగాల, బద్వేలు, గోపవరం, పుల్లంపేట, ఓబులవారిపల్లె.
ఎంపీపీ రిజర్వేషన్లు ఖరారు
Published Sun, Mar 9 2014 2:57 AM | Last Updated on Sat, Sep 2 2017 4:29 AM
Advertisement