సాక్షి ప్రతినిధి, కడప: మండల ప్రజాపరిషత్ అధ్యక్ష స్థానానికి శుక్రవారం ఎన్నిక జరగనుంది. ఈ మేరకు అధికారులు ఏర్పాట్లు పూర్తి చేశారు. శుక్రవారం ఉదయం 10 గంటల్లోపు నామినేషన్ల స్వీకరణ ఉంటుంది.
అనంతరం 12 గంటల వరకు నామినేషన్ల పరిశీలన, ఆ తర్వాత జాబితా విడుదల, ఒంటిగంటలోపు నామినేషన్ల ఉపసంహరణ ఉంటాయి. అనంతరం కొత్తగా ఎన్నికైన సభ్యులతో ప్రమాణ స్వీకారం, కో ఆప్షన్ సభ్యుల ఎన్నిక ఉంటుంది. సాయంత్రం 3 గంటలకు ఎంపీపీ, ఉపాధ్యక్షుల ఎన్నిక నిర్వహించనున్నారు.
నేడు ఎంపీపీ ఎన్నిక
Published Fri, Jul 4 2014 3:49 AM | Last Updated on Sat, Sep 2 2017 9:46 AM
Advertisement
Advertisement